Baandhavyaalu - Part 1 – Chapter 1

Share:

Listens: 0

Telugu Sahityam Teasers

Arts


#బాంధవ్యాలు 'బాంధవ్యాలు', అంపశయ్య నవీన్ గారి నవలాత్రయంలో మూడవది. మొదటి రెండు, ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’. ఇవి, 1944 నుండి 1995 వరకు తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ సాంస్కృతిక చరిత్రకు అద్దం పడతాయి. 2004 కాలరేఖలు కు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. 'బాంధవ్యాలు' నవలను నాలుగు భాగాలుగా అందిస్తోంది దాసుభాషితం. – #బాంధవ్యాలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-bandhavyalu-1 Listen to a part of Chapter 1 of #Baandhavyaalu. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.