ఎడారి నావ - ఒంటే (Camel)

Share:

Listens: 0

Eshwari Stories for kids in Telugu

Society & Culture


సెలవల్లో అమ్మమ్మ  ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందుకు వచ్చిన ఒంటె సవారీ ఎక్కి తిరిగి ఆనందపడ్డారు.  దిగిన తర్వాత కూడ ఒంటె సవారీ కబుర్లే. లంచ్ తర్వాత అమ్మమ్మ నీ ఒంటె   గురించి తెలుసా?అని అడిగారు.తెలుసు అని ఒంటె కబుర్లు చెప్పటం స్టార్ట్ చేశారు.అంతా విన్నాక   పిల్లలకు climate change తో మనుషులకే కష్టాలు,ఒంటెలకు ఇబ్బందులు ఉన్నాయా? అని అనుమానం వచ్చింది. పర్యావరణం పరిసరాలు జీవ వైవిధ్యం  లో ఒంటెల ప్లేస్ వాటికీ మానవ తప్పిదాలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తెలియాలంటే ఈ కథ వినండి. (Children who came to grandmother's home for summer holidays felt happy after riding a camel that came near their home.They continued to talk about camel even after getting down and wanted to know more and asked their grandmother about it after lunch. Their grandmother told them all about camels and how camels are being impacted by man made climate change destroying their natural habitats. )  See sunoindia.in/privacy-policy for privacy information.