Lal Ded – Chapter 1

Share:

Listens: 0

Telugu Sahityam Teasers

Arts


#లాల్ దేడ్ ఏకకాలంలో భక్త కవయిత్రిగా, సమాజ సంస్కర్తగా పేరు పొందిన రచయిత్రి లల్లాదేవి (లాల్ దేడ్) సంక్షోభ యుగంలో జన్మించి మార్పును, శాంతిని కోరుకుంటున్న ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహనీయురాలు ఈమె. మధ్య యుగంలో సాంస్కృతిక, మతపరమైన పరిణామాలేకాక , భాషా పరిణామాలు కూడా వచ్చాయి. ఈమె రచనలు సార్వజనీన సత్యాలను, సార్వకాలీనమైన విషయాలను, తెలిపి ఈనాటికీ ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. లల్లాదేవి రచనలు కాశ్మీరీ భాషలోనే ఎందుకు ఉంటాయి? 600 ఏళ్ళ తరువాత కూడా ప్రజలు ఎందుకు ఆమెను తలచుకుంటున్నారు? ఆమె యోగినిగా ఎందుకు మారారు? ఇంకా మరిన్ని విషయాలను మృణాళినిగారి విశ్లేషణలో వినండి. – #లాల్ దేడ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/pc-lal-ded Listen to a part of Chapter 1 of #LalDed. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.