మూడు సార్లు ప్రముఖుల చేతులమీదుగా విశిష్ట అవార్డ్స్ అందుకున్న గౌరవనీయులు డా. వెంకట సాయి చలసాని గారితో మోటివ్ Missiles షో Part 1

Share:

Listens: 0

Motive Missiles :: మోటివ్ మిస్సైల్స్ తెలుగు పోడ్కాస్ట్

Education


మూడు సార్లు విశిష్ట అవార్డ్స్ అందుకున్న గౌరవనీయులు డా. వెంకట సాయి చలసాని గారితో మోటివ్ Missiles షో Part 1 ఛాయా చిత్రం పుస్తకం లింకు ఇక్కడ క్లిక్ చేయండి ఒక విత్తనం మహా వృక్షంగా మారినప్పడు అది ఎంత మందికి తమ గమ్యం వైపు వెళ్ళే బాటసారులకి నీడనిస్తుంది, మరెన్నో పక్షులకు ఆవాసంగా మారుతుంది ఇంకా ఎన్నో వేల మందికి ఆక్సిజన్ ని ఇస్తుంది ఇంకా ఎన్నో వేల ప్రయోజనాలను చేస్తుంది  మనం సినిమాల్లో చూసినట్టు హోటల్లో కప్పులు కడుగుతూ హీరో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు ఎంతో మంది అనుకొనే ఒక సందర్భం ఆ ఇలా ఎవడు అవతాడు? అనేగా మరి ఇవ్వాళ్టి ఎపిసోడ్ లో మనతో పాటు తన ప్రయాణాన్ని తన జీవితంలో జరిగిన సంఘటనల్ని చెప్తూ ఉన్నారు ఎవరో కాదు డా. వెంకట సాయి చలసాని గారు. 12 లేదా 13 ఏజ్ లో ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తి, మూడు సార్లు  స్పెషల్ awards అందుకున్న వ్యక్తి, మన మాజీ ప్రదాని డా. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకథలో అంటే తన autobiography లో డా. వెంకట సాయి చలసాని గారి గురుంచి రెండు పేజీలు చెప్పారు అంటే మనం ఆయన గొప్పతనం తెలుసుకోవవచ్చు. సమాజమే తన ఇళ్ళని ఎన్నో రకాల సాంఘిక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మహనీయుడు, దాదాపు 10-15 మంది ని కేజి –పీజీ చదివించిన మహోన్నత వ్యక్తి, ఇంకా 15  పైబడి గౌరవ doctorate లు అందుకున్న సామాన్య అసమాన్యుడు, వాటిలో కొన్ని 1.D.Honours.....Shri Lanka.. 2.D.Lit....Vishwakarma University.. 3.D.Hum...University of Jerusalem.. 4.Phd in Education (Ecole Supericure RobertDr Sorbone,France-BAC +8Unesco-site level-8) 5.Doctor of Philosophy inGlobal Development.Cheophany International University & Leaders Autonomy International 6.Doctor Honoria CausaProfessor in humanity and Human Rights.....Partnership PlatformKnowledge Platform 7.Doctor of Education(Honoris Causa) 8.Hon.Doctorate in Social Work.  9.Doctorate in Humanity and Social work(Honoris Causa ) MGGPF(INDIA) డా. వెంకట సాయి చలసాని గారిపై చాలా హిందీ, మరాటి పత్రికల్లో చాలావరకు వచ్చాయి.  ఇప్పుడు తన జీవితం పై ఒక ఆటోబైయోగ్రాఫి సినిమా మారాతిలో రాబోతుంది. ఇంకా దాదాపు చాలా రకాల సంస్థల్లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. Contact Details: Shri. Dr. Venkata Sai Chalasany at  venkatsaichalasany@gmail.comఅలాంటి డా. వెంకటసాయి చలసాని గారు మన తెలుగువారు అవడం మన అదృష్టం, అలాగే మన మోటివ్ missiles లో మొట్ట మొదటి తెలుగు ఇంటర్వ్యూ నాకు ఆయన కల్పించిన ఓ మహదవకాశం  ఇక్కడ డా. వేంకట సాయి చలసాని గారు హోస్ట్ శివ ప్రసాద్ వంగళ ని కేశవ గా పిలిచారు - మన్నించాలి. ఈ ఎపిసోడ్ పూర్తిగా విని మీ అభిప్రాయాలు చెప్పగలరు.  Thanks శివ ప్రసాద్ వంగళ మోటివ్ Missiles Music Credit: www.audionautix.comMusic from Uppbeat (free for Creators!):https://uppbeat.io/t/paulo-kalazzi/heros-timeLicense code: V43GAJCDBRAYR3BU #Bangalore, #Chennai, #Noida, #Delhi, #Telugu, #Hyderabad, #Telangana, #AndhraPradesh, #Vijayawada, #Vishakapatnam, #Vizag, #Guntur, #Secunderabad, #India, #TeluguPeople, #USA, #Canada, #SaudiArabia, #UAE, #Dubai, #Singapore, #Australia, #NewZealand, #buzzsprout #canva,#headliner, #pune #telugu #telugupeople #World #Pune  #Bangalore, #Chennai, #Noida, #Delhi, #Telugu, #Hyderabad, #Telangana, #AndhraPradesh, #Vijayawada, #Vishakapatnam, #Vizag, #Guntur, #Secunderabad, #India, #TeluguPeople, #USA, #Canada, #SaudiArabia, #UAE, #Dubai, #Singapore, #Australia, #NewZealand, #buzzsprout #canva,#headliner, #pune #southafrica #kadapa #warangal #hyderabad #podcast #youtube #spotify #buzzsprout #gaana #jiosaavn #youtube #malaysia #uppbeat #selfimprovement #motivemissiles #story #hero #telugu #telangana #warangal #hyderabad #andhrapradesh #vizag #vijayawada #guntur #tirupathi #telugupodcast #telugupodcas