Arts
నాహం కర్త హరిః కర్తా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, కీర్తి శేషులు శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారు, ఆయన జీవితంలో... 'ఏమిటిది? ఎందుకు ఇలా అయింది? ఇది నాహం కర్తా, హరిః కర్తా' అనుకున్న సందర్భాలు అనేకం. వాటిల్లో ముఖ్యమైనవి, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా ఉన్నప్పుడు అనుభవైక్యమైనటువంటి అద్భుత సంఘటనలను ఆవిష్కరించే పుస్తకం, ఆయన రచించిన 'నాహం కర్త హరిః కర్తా'. ఆ పుస్తకం శ్రవణ రూపం దాసుభాషితం అప్ లో వినండి. – #నాహంకర్తహరిఃకర్తా శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్లోడ్ చేసుకోండి. https://www.dasubhashitam.com/ab-title/ab-naham-karta-harih-karta Listen to a part of Chapter 1 of #Gurajada. Download the App via the link above to listen to the full title. –– ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత. ––– ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.