PROMO - Anando Bramha by Yandamoori Veerendranath

Share:

Listens: 0

Garikapati Gyananidhi (Telugu)

Society & Culture


India's First Telugu AudioBook Podcast - Anando Bramha https://linktr.ee/anandobramha కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి. ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడెగిరి పట్నం వచ్చి పడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడిని లలితంగా సేదదీర్చింది. అది ప్రేమ? ఆకర్షణా? స్పందనా? సెక్సా? ఆ బంధం నిర్వచనం ఏమిటి? ఫ్యూచరాలజీకి పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో వీరేంధ్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి ఈ ’ఆనందో బ్రహ్మ’. కొత్త చాప్టర్ ప్రతి మంగళ మంగళవారం గురువారం. Telugu Audiobook by TeluguOne Podcasts Produced by Nikhil Dintakurthi For Sponsorships and promotions, reach out to us at teluguonepodcasts@gmail.com or nikhil.d@teluguone.com