what is the National Language of India?

Share:

Listens: 10

Legal Education

True Crime


హిందీ అంతే ఇండియా మరియి ఇండియా అంటే హిందీ అనుకుంటూ వుంటారు కానీ మనకి నేషనల్ లాంగ్వేజ్ ఏమి లేదు.

1949 లోనే దీని గురుంచి పార్లమెంటు లో డిస్కషన్ జరిగినది

కానీ మనకి 8 th షెడ్యూల్ ప్రకారం 22 లాంగ్వేజ్ ని గుర్తించటం జరిగిందీ

Art 343 ప్రకారం హిందీ ని యూనియన్ లెవెల్ లో అఫిసియల్ లాంగ్వేజ్ గా గుర్తించటం జరిగినది అంతే కానీ మనకి నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏమి లేదు