ప్రేమ జీవితం
Share:

Listens: 233

About

కార్తీక తన higher education కోసం న్యూయార్క్ వెళ్ళింది. అదే సమయంలో పెద్ద accident లో వాళ్ల అమ్మ చనిపోతుంది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఇండియా కి తిరిగి వచ్చింది. కళ్యాణ్ ఒక పెద్ద బిజనెస్ మాన్ అలాగే ఇండియా లో నే 10 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకడు. వీళ్ళు ఎలా కలుస్తారు. వీళ్ళ జీవితంలో ఏం జరగబోతోంది. విని తెలుసుకోండి