Siri Galam
Share:

Listens: 2228

About

తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలందరికి నమస్కారములతో "సిరి గళం" కి స్వాగతం, నా ఈ "సిరి గళం " పాడ్కాస్ట్ యందు విద్య, ఆరోగ్య, ఆధ్యాత్మిక వంటి సమాచార౦ మీ అందరికీ తెలియచేయాలని ఈ పాడ్కాస్ట్ ని ప్రారంభించాను, మిత్రులందరూ " సిరి గళం " పాడ్కాస్ట్ ని అనుసరిస్తారని ఆశిస్తున్నాను .. మీ.. శ్రీదేవి .

సాయి దివ్య చరిత్ర

సిరి గళం లో సాయి సచ్చరిత్ర గ్రంధాల ఆధారంగా ..

సాయి చరిత్ర ని క్లుప్తంగా వినగలరు .. ఓం సాయి రామ్. 

Show notes