Ep 1 - Matti Manishi | Telugu Audio Book

Share:

Listens: 0

Matti Manishi - Telugu Audio Novel

Fiction


మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి రాసిన తెలుగు సాంఘిక నవల. వంద సంవత్సరాల కాలంలో నాలుగు తరాల నేపథ్యంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను, భూస్వామిక, ధనిక రైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతను సమగ్రంగా చిత్రించిన నవల.దాదాపు 14 భాషల్లోకి అనువాదం అయ్యింది. సుమారు ఆరు వందల పేజీల నవల ఇది. ఈ నవల నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా ద్వారా పద్నాలుగు భారతీయ భాషలలోకి అనువదించబడింది.Every Monday, Wednesday and Friday