Episode 11 – Part 2 - మూడు సార్లు విశిష్ట అవార్డ్స్ అందుకున్న గౌరవనీయులు Shri డా. వెంకట సాయి చలసాని గారితో మోటివ్ Missiles షో

Share:

Listens: 0

Motive Missiles :: మోటివ్ మిస్సైల్స్ తెలుగు పోడ్కాస్ట్

Education


Episode 11 – Part 2  - మూడు సార్లు విశిష్ట అవార్డ్స్ అందుకున్న గౌరవనీయులు డా. వెంకట సాయి చలసాని గారితో మోటివ్ Missiles షోఛాయా చిత్రం పుస్తకం  లింకు  డా. వెంకట సాయి చలసాని గారిపై చాలా హిందీ, మరాటి పత్రికల్లో చాలావరకు వచ్చాయి.  ఇప్పుడు తన జీవితం పై ఒక ఆటోబైయోగ్రాఫి సినిమా మారాతిలో రాబోతుంది. ఇంకా దాదాపు చాలా రకాల సంస్థల్లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాంటి డా. వెంకటసాయి చలసాని గారు మన తెలుగువారు అవడం మన అదృష్టం, అలాగే మన మోటివ్ missiles లో మొట్ట మొదటి తెలుగు ఇంటర్వ్యూ నాకు ఆయన కల్పించిన ఓ మహదవకాశం  You Can connect with Dr. Venkata Sai Chalasani through email: venkatsaichalasany@gmail.comఈ ఎపిసోడ్ పూర్తిగా విని మీ అభిప్రాయాలు చెప్పగలరు.  ఇందులో హోస్ట్  పేరు శివ ప్రసాద్  వంగళ బదులు కేశవ అని పిలిచారు - మన్నించాలి   #Bangalore, #Chennai, #Noida, #Delhi, #Telugu, #Hyderabad, #Telangana, #AndhraPradesh, #Vijayawada, #Vishakapatnam, #Vizag, #Guntur, #Secunderabad, #India, #TeluguPeople, #USA, #Canada, #SaudiArabia, #UAE, #Dubai, #Singapore, #Australia, #NewZealand, #buzzsprout #canva,#headliner, #puneThanksShiva Prasad Vangala Motive Missiles Music Credit: www.audionautix.comSupport the show (https://www.patreon.com/join/motivemissiles?)